Wednesday, 14 October 2026 04:29:03 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరా మున్సిపాలిటీ 20వ వార్డులో వీధి కుక్కల బెడదకు పరిష్కారం*..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 13 October 2026 05:24 PM Views : 137

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ వైరా టౌన్ అక్టోబర్ (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ 20వ వార్డులో వీధి కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రాత్రి వేళల్లో కుక్కలు అరుస్తూ ప్రజలకు నిద్రలేకుండా చేయడంతో పాటు,రోడ్లపై వెళ్లే వాహనాల వెంట పడుతూ ప్రమాదకరంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు,ఈ సమస్యను 20వ వార్డు కౌన్సిలర్ వుండ్రు వరలక్ష్మి శ్యాంబాబు దృష్టికి తీసుకెళ్లడంతో అని ఆ మే స్పందించి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ సహకారంతో సంబంధిత సిబ్బంది మున్సిపల్ కమిషనర్ సహకారంతో వీధి కుక్కలను డాగ్ కేర్ సెంటర్‌కు తరలించడం జరిగింది,ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వార్డు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కౌన్సిలర్ వుండ్రు వరలక్ష్మి శ్యాంబాబు కృషి చేస్తున్నారని వార్డు ప్రజలు అభినం దించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :