Friday, 06 March 2026 03:24:45 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రైతులకు యూరియా ఇవ్వాలని మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయింపు.

.


CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABD

Reporter

Date : 17 August 2025 04:17 PM Views : 1756

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : మహబూబాబాద్/కేసముద్రం/ఆగస్టు 17/అక్షరం న్యూస్:- ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులందరికీ సకాలంలో యూరియాని అందించాలని , నాణ్యమైన విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆదివారం డిమాండ్ చేసి రోడ్డుపై బైఠాయించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నీలం సుహాసిని- దుర్గేష్, మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్,మాజీ అధ్యక్షులు మోడం రవీందర్ గౌడ్,టౌన్ పార్టీ అధ్యక్షులు గూగు లోత్ వీరు నాయక్,సింగిల్ విండో డైరెక్టర్ కొండేటి రవీందర్ రెడ్డి,మాజీ ఎంపిటిసిలు సట్ల వెంకన్న,చందులు ఎల్లమల్ల ప్రభాకర్,మాజీ సర్పంచులు ఉపసర్పంచ్ రడం శీను,వార్డు సభ్యులు మండల కమిటీ నాయకులు భూక్య వెంకన్న కాసు సాయి,రైతులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :