Sunday, 07 June 2026 05:16:06 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ *నాయకులుమట్టా*దయానంద్*ని కలిసిన నూతన* *సర్పంచులు* *శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్*

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 19 December 2025 09:39 AM Views : 733

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/స్టాప్ రిపోర్టర్ డిసెంబర్ 19 తల్లాడ (అక్షరం న్యూస్) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి క్యాంప్ కార్యాలయంలో నందు తల్లాడ మండలంలో నూతనంగా ఎంపికైన సర్పంచులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి కిషోర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దివెల కృష్ణయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు అనిల్ చౌదరి మాజీ సర్పంచి ఓబుల సీతారామరెడ్డి తో కలిసి మర్యాదపూర్వక గురువారం కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా గెలిచిన సర్పంచ్ లకు రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి సన్మానించారు .ఈ కార్యక్రమంలో కొత్త వెంకటగిరి గ్రామ సర్పంచ్ దివెల వెంకటేశ్వరరావు, పాత మిట్టపల్లి గ్రామ సర్పంచ్ పోట్రు స్వప్న, నూతనకల్ గ్రామ సర్పంచ్ తేలపుట్ట శ్రీదేవి, బిల్లుపాడు గ్రామ సర్పంచ్ ఎన్నిక కృష్ణవేణి, రామచంద్రపురం గ్రామ సర్పంచ్ తోట రామారావు, లక్ష్మి పురం గ్రామ సర్పంచ్ ఇనపనూరి అచ్చమ్మ, పలువురు సర్పంచులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్టా దయానంద్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణేష్ రవి, పోట్రు శరత్, బండి బారసౌరి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :