AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతిని ధి ఏప్రిల్ 05 అక్షరం న్యూస్ డా. బాబు జగ్జీవన్ రామ్ గారి 119.జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కాగజ్ నగర్ పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అహ్మద్ పాషా ప్రధాన కార్యదర్శి ఈర్ల సతీష్ కుమార్ కాగజ్ నగర్, సర్ సిల్క్: సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు, గొప్ప పరిపాలనాధ్యక్షుడు, నిమ్న వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు పోరాటం చేసిన భారత దేశ మాజీ ఉప ప్రధాని, "డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా" వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాగజ్ నగర్ పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అహ్మద్ పాషా ప్రధాన కార్యదర్శి ఈర్ల సతీష్ కుమార్ ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ మీడియా మిత్రులు. వెంకటేష్, రమేష్ రాజ నరసయ్య , ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily