Sunday, 15 March 2026 07:31:54 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

నన్ను ఎవరు ఏమి చేయలేరు** *నాకు ఎమ్మెల్యే ఉన్నారు, నేనేం చేసినా*, *బే ఫికర్*, *ఈవో**

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 11 April 2025 10:28 AM Views : 1899

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * నిబంధనలు *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/ఏప్రిల్ 11తల్లాడ (అక్షరంన్యూస్)* తనకు వర్తించవని, నేను ఏం చేసినా ఎలా ప్రవర్తించిన ఎవరు ఏం చేయలేదని తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ ఈవో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి, ట్రాక్టర్ చెడిపోయిన పట్టించుకోరు, వైకుంఠ రథం గత నాలుగు నెలలుగా మూలన పడింది, నీళ్లు సక్రమంగా అర్ధరాత్రి అపరాత్రి వదులుతారు, డ్రైనేజీలు పూడుకు పోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి, డంపింగ్ యార్డ్ ఉన్న గ్రామంలోనే చెరువుల వద్ద, గ్రామ కోడళ్లలో చెత్త పోయడం, తగలబెట్టడం చేస్తున్నారు, గ్రామ పంచాయతీకి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ దుకాణ యజమానులతో కుమ్మక్కై రహస్యంగా పాటలు నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి, చెట్లు నాటాల్సింది పోయి, ఉన్న చెట్లను నరికి వేయడం, ఈవో పనితనానికి నిదర్శనంగా మారింది, సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి, ఈవో పై తగిన చర్య తీసుకుని, గ్రామపంచాయతీ పాలన సక్రమంగా జరిగేటట్లు, అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, గ్రామపంచాయతీ ప్రజలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :