D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూన్ 2(అక్షరం న్యూస్ )గంగారం మండలం లోని ముఖ్యమంత్రి సహాయ నిధి సి ఎం ఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ కోమట్ల గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ గుంట రామారావు ఉప సర్పంచ్ రాధారపు కొమురయ్య మరియు పార్టీ సీనియర్ నాయకులు మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు భూక్య ఉమా గారి సూచనల మేరకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో గంగారం మండలంలో కోమట్లగూడెం గ్రామపంచాయతీ పెద్దయేల్లాపురం గ్రామానికి చెందిన తక్కెళ్ళపల్లి కేశవరావు కు 93000/ రూపాయల విలువ గల చెక్కును మండల కాంగ్రెస్ పార్టీ బృందం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అంగన్వాడీ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily