Monday, 05 October 2026 04:13:51 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బ్రేకింగ్ న్యూస్........ వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం: *

ఎనుమాముల ఎన్టీఆర్ నగర్ రోడ్డులోని చంద్రకిరణ్ కోల్డ్ స్టోరజి ఎదుట సాయి ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 04 October 2026 12:38 PM Views : 165

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ జిల్లా : అక్షరం ప్రతినిధి వరంగల్ వరంగల్: నగరంలోని ఎనుమాముల, ఎన్టీఆర్ నగర్ రోడ్డులో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి ఒక ప్లాస్టిక్ స్క్రాప్ గోదాం లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు గోదాం అంతటా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి మరియు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, లోపల ఎవరైనా చిక్కుకున్నారా లేదా ఆస్తి నష్టం ఎంత అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :