Monday, 26 October 2026 02:22:54 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తల్లాడ మండలంలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 26 October 2026 10:28 AM Views : 82

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ అక్టోబర్ 25 (అక్షరం న్యూస్) ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు పట్టబద్ధులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తల్లాడ మండలం ఉపాధ్యక్షుడు తాళ్ల జోసెఫ్ పిలుపునిచ్చారు. సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాగమయి దయానంద్ ఆదేశాలతో ఆదివారం తల్లాడ మండలంలోని ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా అన్నారుగూడెం అన్నారుగూడెం గ్రామంలో అన్నారుగూడెం మాజీ సర్పంచ్ మారెళ్ళ మమతా మల్లికార్జునరావు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి రమేష్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోవింద్ శ్రీనివాసరావు, తల్లాడ మండలం ఉపాధ్యక్షుడు తాళ్ల జోసెఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కేంద్రాలను ఆదివారం తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. అనంతరం నాయకులకు సలహాలు సూచనలు చేశారు.నూతన పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేయించారు ఈ కార్యక్రమంలో తల్లాడ మండలం ఉపాధ్యక్షుడు తాళ్ల జోసెఫ్ పిలుపునిచ్చారు.తల్లాడ మండలం సోషల్ మీడియా కోఆర్డినేటర్ విజయ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యల్లంకి వెంకటయ్య, అన్నారుగూడెం గ్రామం పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు గోపాలపేట లో:- గోపాలపేట గ్రామపంచాయతీలు తాళ్ల సుధారాణి వెంకటేశ్వర్లు మొన్న పెద్ద తిరుమలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కేంద్రాన్ని సందర్శించారు.నాయకులకు పలు సూచనలు చేసి పట్టభద్రులను చేర్పించారు ఈ కార్యక్రమంలో గోపాలపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టభద్రులు పాల్గొన్నారు నూతనకల్ గ్రామంలో:- తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు గణేశుల రవి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోగుల వెంకటేశ్వరరావు, సర్పంచ్ తెల్లపుట్ట రమేష్, ఉపసర్పంచ్ తెనాలి సత్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పట్టద్రులకు నాయకులకు పలు సూచన చేశారు. అనంతరం నూతన ఎమ్మెల్సీ పట్టభద్రులను చేర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఇన్చార్జి వంగూర భూషణం నాయకులు పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు రంగం బంజర:- రంగం బంజర గ్రామపంచాయతీలో సర్పంచ్ దేవరపల్లి శ్రీనివాసరావు గ్రామ శాఖ అధ్యక్షులు ధర్మశాస్త్ర దశరథ నాయక్ మండల నాయకులు పగడాల లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కేంద్రాలను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నూతన పట్టభద్రులను చేర్పించారు. నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రులు అడపాల వీరబాబు, కొమ్మనబోయిన నరసింహారావు, తెనాలి సురేష్ దేవరపల్లి కిరణ్ పడిగపాటి సత్యనారాయణరెడ్డి, మేళ్లచెరువు ఏసుబాబు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :