D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ మే18(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజేడు కు చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ శిరబోయిన కళ్యాణ్ వారి మాతృమూర్తి శిరబోయిన కోమల గారు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న తరుణంలో స్వర్గస్తులైనారు వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని వ్యక్తం తెలిపి మనోధైర్యాన్ని కల్పించి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కోమల అమ్మవారి భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, ఈ కార్యక్రమంలో కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి, స్థానిక సర్పంచ్ తొలేం అనంతరావు మాజీ ఎంపిటిసి బుర్కా నరేందర్ పుష్పలత, నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొల్లు రమేష్, కాంగ్రెస్ పార్టీ యూత్ సోషల్ మీడియా & ఎన్ రోలర్ కందుల సందీప్, కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ జనరల్ సెక్రెటరీ నోముల ప్రశాంత్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సోలెం వెంకన్న కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే ఉపేంద్ర చారి యూత్ కాంగ్రెస్ నాయకులు యాదగిరి కిరణ్ మరియు గ్రామ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily