Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా, జూన్ 13 అక్షరం న్యూస్: భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల విజయవంతమైన పరిపాలనను పురస్కరించుకొని మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో మొక్క నాటి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మల్కొజ్ వెంకటేశ్వర్లు, చల్ల చంద్రమౌళి, జంగా రాజన్న, ఎండి రఫీ, సల్పల బాలకృష్ణ, కూస రాజు, గిరవేన రాజు, జక్కినబోయిన రవి, బీట్ కుమార్, చిక్కుల శివకుమార్, గుడ్ల నరేష్, ఏబీవీపీ రాజు, కాసగోని నిర్మల, గూడెపు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily