Monday, 15 December 2025 07:08:24 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అమ్మవారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి ఎమ్మెల్యే విజయ రమణారావు

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 30 September 2025 03:43 PM Views : 375

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి సెప్టెంబర్ 30 (అక్షరం న్యూస్ ) ఓదెల మండలంలోని శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గామాతలను దర్శించుకున్న ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దుర్గామాత దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే విజయ రమణారావు ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా శాలువతో సన్మానించారు అనంతరం దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు అందించారు ఓదెల శివాలయం దగ్గర దుర్గామాత. జగదంబ సెంటర్ దుర్గామాత మరియు ఓర్రెగడ్డ దుర్గామాతలకు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ అమ్మవారి దయవల్ల ప్రజలంతా సుభిక్షంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని మంచి పంటలు పండి పిల్ల పాప ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండే. విధంగా చూడాలని ఆ అమ్మవారిని మొక్కుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ మాజీ ఎంపిటిసి బోడ కుంటి లక్ష్మీ చిన్నస్వామి మాజీ ఎంపిటిసి బోడ కుంటి శంకర్ గుండ్లపల్లి మాజీ సర్పంచ్ ముప్పాల శంకర్ కనగ ర్తి మాజీ ఎంపిటిసి చొప్పరి రాజయ్య ముదిరాజ్ చింతం కుమారస్వామి రెడ్డి రజనీకాంత్ మినుగు సంతోష్ దొమ్మటి సదానందం తీర్థాల వీరన్న తోపాటు వివిధ మండపాల ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :