Tuesday, 29 September 2026 01:12:12 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రజా సంక్షేమ ధ్యేయం.. గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారానికి ముందుంటాం.. వెంగన్నపేట సర్పంచ్ బోడ మౌనిక బాలకృష్ణ

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 29 September 2026 10:37 AM Views : 68

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ సెప్టెంబర్ 28 (అక్షరం న్యూస్) వెంగన్నపేట గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారానికి ఎప్పుడు ముందుండి పరిష్కరిస్తుంటాం సర్పంచ్ బోడ మౌనిక బాలకృష్ణ.. సోమవారం తల్లాడ మండల పరిధిలోని వెంగన్నపేట గ్రామంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో వెంగన్నపేట సర్పంచ్ బోడ మౌనిక బాలకృష్ణ ఆధ్వర్యంలో సైడ్ డ్రైనేజ్ కు కొత్త సిమెంట్ పైపులు జెసిపి సాయంతో డ్రైనేజీ కాలువలు పైపులు అమర్చారు. అదేవిధంగా :- మంచినీటి పైపులు లీకేజ్ అవడంతో తాగునీరు శేఖర అయ్యే పైపు పలవడంతో తాగునీరు సార్ అంతరాయం లేకుండా గ్రామపంచాయతీ సిబ్బంది తో రిపేర్ చేయించారు. మంచినీటి బావి చుట్టూ వర్షాకాలం నేపథ్యంలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి ఉన్న పిచ్చి మొక్కలను చెత్తాచెదారమును తొలగించి శుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్,కోటేశ్వరరావు, రాములు, తావు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :