Sunday, 29 March 2026 03:29:59 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

చెక్ బౌన్స్ కేసులో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

.


Jakkani Rajaramesh , SIRCILLA.

Reporter

Date : 22 January 2026 10:05 PM Views : 272

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల, జనవరి -22 (అక్షరం న్యూస్): చెక్ బౌన్స్ కేసు విషయంలో వ్యక్తికి సంవత్సరం జైలు శిక్షతో పాటు 2 వేల జరిమానా విధించినట్లు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ గురువారం తీర్పును వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన తాటికొండ శ్రీనివాస్, వోల్లపు బాలయ్యలకు తమ లావాదేవి విషయంలో శ్రీనివాస్ కు బాలయ్య 1,50,000 చెల్లించాల్సింది ఉండగా దానికి బదులుగా అతను 1,50,000 చెక్కును 9-5-2017 నాడు ఇచ్చాడు. శ్రీనివాస్ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్ కాగా దీనిపై శ్రీనివాస్ కేసు వేయగా దీనిపై కోర్టులో సాక్షాధారాలతో విచరణ చేపట్టగా నేడు న్యాయమూర్తి ప్రవీణ్ తుది తీర్పును వెల్లడించారు. చెక్కుపై మరొక లక్ష చేర్చుతూ మొత్తం 2 లక్షల 50 వేలు శ్రీనివాస్ కు చెల్లించాలని, 2 వేల నగదు జరిమానా తో పాటు బాలయ్యకు ఏడాది జైలు శిక్ష విధించినట్లు ప్రకటించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :