Sunday, 29 March 2026 04:52:38 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అక్షర దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన‌‌*... *ఖమ్మం జిల్లా రవాణాశాఖ అధికారి ధర్మపురి జగదీష్*

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 04 February 2026 03:27 PM Views : 338

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 4 (అక్షరం న్యూస్) ప్రజల సమస్యలు వెలికి తీసి పరిష్కరించడంలో మీడియా పాత్ర మరువలేనిదని ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి ధర్మపురి జగదీష్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా అక్షరం దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ దేవబత్తిని సీతారాములు ఆధ్వర్యంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం నందు నూతన సంవత్సర 2026 నూతన క్యాలెండర్ ను జిల్లా రవాణాశాఖ శాఖ అధికారి ధర్మపురి జగదీష్ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు వెతికి తీసి, అధికారులు, ప్రజా ప్రతినిధుల చేత పరిష్కరించడంలో అక్షరం దినపత్రిక మరువలేనిదని ఆయన అన్నారు. ప్రజా క్షేత్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను అధికారుల పాలకుల దృష్టికి తీసుకోవడంలో మీడియా ఎంతో కాలంగా చాలా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనంతరం దేవబత్తిని సీతారాములు జిల్లా రవాణాశాఖ అధికారి ధర్మపురి జగదీష్, ఆర్టిఏ నెంబర్ గజ్జెల్లి వెంకన్న ఆర్ స్వర్ణలత లకు జ్ఞాపికం అందించి శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ మిత్రులు రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :