Saturday, 18 April 2026 02:10:46 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గిరిజన గ్రామం వీరాపురం వైద్య శిబిరం

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 30 July 2025 06:09 PM Views : 633

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ జూలై 30 ---- సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న మారుమూల గిరిజన గ్రామం వీరాపురం లో డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం డాక్టర్ నగేష్ వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని దోమ తెరలను వినియోగించాలని అన్నారు. నిల్వ ఉన్న నీటిలో టేమోపాస్ ద్రావణాన్ని చల్లాలని విష జ్వరాలు ప్రబలకుండా వేడి చేసి చల్లార్చిన నీటినే తరచుగా త్రాగాలని గిరిజనులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ వో బాబురావు సబ్ యూనిట్ ఆఫీసర్ ధర్మారావు ఎం టి ఎస్ రామకృష్ణ హెల్త్ అసిస్టెంట్ వేణు ఏ ఎన్ ఎం సమ్మక్క లక్ష్మి ఆశా కార్యకర్త గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :