Wednesday, 04 March 2026 01:43:30 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సి పి ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కల్లూరి వెంకటేశ్వరరావు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 23 August 2025 11:09 AM Views : 332

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 23/ అక్షరం న్యూస్/ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కల్లూరి వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగిన సిపిఐ నాలుగవ రాష్ట్ర మహాసభల్లో ఎంపిక చేయడం జరిగింది.కల్లూరి ఏజెన్సీ ప్రాంత సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత 2019 ఎన్నికల్లో మహుబూబాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ అధికారుల తీరును ఎండగడుతూ రాజి పడని వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుండి మూడోసారి రాష్ట్ర సమితి సభ్యునిగా ఎన్నికై మరల రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల భద్రాచలం డివిజన్ సమితి పట్టణ సమితి దుమ్ముగూడెం మండల సమితి చర్ల మండల సమితి మరియు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :