D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ పెనుబల్లి అక్టోబర్ 21 (అక్షరం న్యూస్) మా అమ్మాయి డాక్టర్ అయ్యేందుకు ఆర్థిక సాయం అందించి సహకరించాలని పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి గ్రామానికి చెందిన, నీలాల కృపాకర్, అభ్యర్థిస్తున్నారు, కుమార్తె కు వరంగల్ ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ,లో మెడిసిన్ లో సీటు వచ్చింది, తల్లిదండ్రుల ము కూలి,నాలి ,పనులు చేస్తూ అమ్మాయిని చదివించా ము, చదువు కొనసాగించేందుకు సంవత్సరానికి రూ4 ,లక్షల వరకు ఖర్చవుతుంది అంత స్తోమత తమకు లేదని, విద్యాభివృద్ధి కోసం దయగల దాతలు ఆర్థిక సాయం అందించి కుమార్తె చదువు కు సహకరించాలని, తండ్రి కృపాకర్ అభ్యర్థిస్తున్నారు, కీర్తన ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి నుండి 11వ తరగతి వరకు చదువుకున్నది, 12వ తరగతి ఒకటే ప్రైవేట్ కాలేజీలో చదువు ఉన్నది, టెన్త్ క్లాసులో 98 జీపీఏ, ఇంటర్మీడియట్లో, 975 మార్కులు , ఎఫ్ సెట్ 42 34, ర్యాంక్ లభించాయి, నీట్ మొదటి ప్రయత్నంలోనే 373 మార్కులతో బీసీ,ఏ రిజర్వేషన్ లో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది, మేము కూలిపని చేస్తూ జీవ నం సాధిస్తున్నాం, స్వచ్ఛంద సంస్థలు ,దయా హృదయులు, దాతలు అమ్మాయి డాక్టర్ అయ్యేందుకు ఆర్థిక సాయం అందించాలని, వినమ్రంగ అభ్యర్థిస్తున్నాము . SBI,44206799400 ifsi,code, SBI N0021662 Gpay,phone 9000 916055.
.
Aksharam Telugu Daily