Tuesday, 10 February 2026 08:36:54 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సింగరేణి సివిక్ కాంట్రాక్ట్ కార్మికులకు యూనిఫామ్స్ పంపిణీ చేసిన ఏఐటియుసి నాయకులు


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 30 May 2025 05:31 PM Views : 599

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 30 (అక్షరం న్యూస్ ) సింగరేణి కొత్తగూడెం కార్పోరేట్ పరిధిలో హాస్పటల్ ఏరియా సివిక్ కాంట్రాక్ట్ కార్మికులకు శుక్రవారం నాడు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్- ఏఐటియుసి కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య,ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ క్రిస్టఫర్ ల చేతుల మీదుగా యూనిఫాం దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అడిగిన వెంటనే నాణ్యమైన యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేసిన కాంట్రాక్టర్ శ్రీ వి ఎస్ సాయి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులందరికీ రక్షణతో కూడిన దుస్తులను,రక్షణ పరికరాలను ఎప్పటికప్పుడు అందివ్వాలని కోరారు. వానలకు,ఎండలకు,చలికి, దుమ్ముదులికి గురికాకుండా,అనారోగ్యం పాలు కాకుండా రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ బి మల్సూర్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :