DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ / మార్చి 27 / అక్షరం న్యూస్:మండల కేంద్రంలో శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి శోభ యాత్ర ఘనంగా కొనసాగుతుంది రామాలయంలో స్వామివారి కళ్యాణం పూర్తి అయిన తర్వాత ఉత్సవ కమిటీ రాముని శోభాయాత్రను సాయంత్రం ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలు కోలాటాలు ఆడుతూ భజనలు చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు ఆలయం నుండి ప్రారంభమైన శోభయాత్ర మండల కేంద్రంలో బస్టాండ్ వరకు కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily