Tuesday, 26 May 2026 12:00:27 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తృటిలో తప్పిన (పమాదం

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 25 May 2026 12:09 PM Views : 113

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మే25(అక్షరం న్యూస్ )మహబూబాద్ జిల్లా గంగారం మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం 10గంటకు అంబులెన్స్ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండగా మెయిన్ రోడ్డు నుండి కిందకు 10 అడుగుల ఎత్తు నుండి పొలాలలోకి ఎగిరిపడ్డ అంబులెన్స్ వివరాలిలా ఉన్నాయి.భూపాలపల్లికి చెందిన అంబులెన్స్ ఓనర్ రమేష్.ఒక డెడ్ బాడీనీ ఇల్లందులో దింపి వస్తుండగా గంగారం చేరుకోగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారిపోవడంతో అంబులెన్స్ కంట్రోల్ తప్పి రోడ్డు దిగి పొలాలలోకి ఎగిరి పడింది డ్రైవర్ కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎగిరిపడిన దాటికి అంబులెన్స్ ముందు టైర్లు బ్లాస్ట్ అయినవి. పెద్ద శబ్దం రావడంతో చుట్టుప్రక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. పెద్ద ప్రమాదం ఏమి జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :