D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/సెప్టెంబర్/3 వైరా మున్సిపాలిటీ పరిధిలోని లీల సుందరయ్య నగర్ లో ఏర్పాటుచేసిన సాయి గణ నా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని గణనాధుని బుధవారం వైరా తాసిల్దార్ శ్రీనివాసరావు వైరా ఎస్సై పి రామారావు తోపాటు పలువురు ప్రభుత్వ అధికారులు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు ఈ అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం లీల సుందరయ్య నగరంలో సాయి ఖజానా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి ప్రతిరోజు పూజా కార్యక్రమానికి వందన సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాధుని పూజిస్తారు వైరాలోనే లీలా సుందరయ్య నగర్ గణనాథుడు అంతే ప్రత్యేక పూజలకు నిలయం అనే వాదన మాట ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు సందర్భంగా వినిపిస్తుంది.
.
Aksharam Telugu Daily