Friday, 30 October 2026 03:37:37 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

20 వ వార్డ్ కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు ఆధ్వర్యంలో ఉదృతంగా కొనసాగుతున్న నల్గొండ -వరంగల్ -ఖమ్మం గ్రాడ్యుయేట్ ఏమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ

అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల.. ఓటరు నమోదు ప్రక్రియ చేసుకోవాలి... డీసీసీ హెల్త్ సెల్ చైర్మన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 29 October 2026 05:23 PM Views : 128

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/వైరా టౌన్ అక్టోబర్ 29 (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ, 20 వ వార్డ్ సీఎస్ సి చర్చి సమీపంలో కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు ఆధ్వర్యంలో నల్గొండ -వరంగల్ -ఖమ్మం గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతగా నడుస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డీసీసీ హెల్త్ సెల్ చైర్మన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ చేసుకోవాలని తెలియజేసారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ చేసుకోవాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి 50 మంది పట్టభద్రులకు ఒక కార్యకర్తను సమన్వయకర్తగా నియమించి, ఓటర్ల నమోదును పర్యవేక్షించేలా ప్రణాళిక రుపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా టౌన్ ప్రెసిడెంట్ వీరంశెట్టి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు, సీనియర్ నాయకులు పొదిల్ల హరినాధ్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు,సుతకాని ప్రేమ్ చంద్ , గొల్ల మందలబాబు ,సుతకానిశ్రీకాంత్, విజయ్, రవితేజ, రవి,హనుమంతురావు,భరత్,వార్డ్ కాంగ్రెస్ నాయకులు పువ్వాళ్ళ రాము, బిక్యా, ఎస్స్క్ రహీం (పండు), తేజావత్ నాగేశ్వరావు, దుర్గా , హుస్సేన్, నవీన్ , పృథ్వి, నిఖిల్ (చింటూ), ఖాజా, సుమన్, మంగయ్య, విజయ్త, దిలీప్, నరసింహారావు, అన్వర్ , అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :