Monday, 15 December 2025 08:03:02 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బ్రేకింగ్ న్యూస్ రేపటినుండి ..శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ , సాగునీరు విడుదల

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 06 August 2025 05:07 PM Views : 1630

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / తెలంగాణ స్టేట్ బ్యూరో : అక్షరం ప్రతినిధి పోచంపాడు రేపటినుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేస్తున్నట్లు టి శ్రీనివాసరావు గుప్తా సూపరింటెంటింగ్ ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ పోచంపాడు తెలియజేశారు ఈ సందర్భంగా అక్షరం ప్రతినిధితో మాట్లాడుతూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోనీ వానాకాలం పంటకు సాగునీరు అందించే ప్రణాళిక పై తెలంగాణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో -రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశ (SCIWAM )నిర్ణయం ప్రకారం... ఈ నెల ఏడవ తారీఖు (07-08-2025) అనగా రేపటి నుండి కాకతీయ మరియు లక్ష్మీకాల్వలకు సాగు నీరు విడుదల ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది అని తెలిపారు రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు గుప్తా కోరారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :