Friday, 06 March 2026 03:25:00 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరా గ్రేట్ విజన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినికి సైకిల్ వితరణ..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 10 September 2025 05:57 PM Views : 503

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 10 వైరా (అక్షరంన్యూస్) వైరా గ్రేట్ విజన్ క్లబ్ అధ్యక్షులు జాలా పుల్లారావు ఆద్వర్యం లో విజన్ కోఆర్డినేటర్ లయన్ ఉండ్రు శ్యామ్ బాబు ఉండ్రు వరలక్ష్మీ దంపతుల పెళ్ళి రోజు మరియు ఉండ్రు వరలక్ష్మీ పుట్టినరోజు ఉండ్రు అజయ్ బాబు పుట్టినరోజు సందర్భంగా వైరా కి చెందిన తంగెళ్ల రాధికా కు సైకిల్ ను డిస్ట్రిక్ట్ 320ఈ గవర్నర్ లయన్ మదన్ మోహన్ రేపాల సహకారం తో అందించారు. అనంతరం కేక్ కట్ చేసారు ఈ కార్యక్రమములో పాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు ఆదుకోవటం గ్రేట్ విజన్ క్లబ్ ముందు వుంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమము లో మార్కెటింగ్ కోఆర్డినేటర్ లగడపాటి ప్రభాకరరావు జెసీ చింతోజు నాగేశ్వరావు డిసి.తోటకూర శ్రీకాంత్ సెక్రటరీ గంగవరపు కిషన్ ట్రెజరర్ వుయ్యూరు రామకృష్ణ జాలా మహాలక్ష్మి కె. గోపి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :