AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ 17 ఆగస్టు /అక్షరం న్యూస్ : ఆగస్టు 21న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు చంద్రుగొండ మండలం బెండల పాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి రానున్నందున జిల్లా అధికారులందరూ అట్టి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున 18-08-25 సోమవారం జరుగు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు పరిచినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కావున ప్రజలెవరూ ఐడి ఓసి కార్యాలయమునకు రావద్దు అని కోరారు.
.
Aksharam Telugu Daily