Wednesday, 04 March 2026 01:39:52 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ నుండి జారిపడ్డ వ్యక్తి.... .... హాస్పటల్ తరలించిన ఎస్సై దికొండ రమేష్

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 16 July 2025 09:55 PM Views : 1967

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జులై 16 (అక్షరం న్యూస్) పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొత్తపల్లి రైల్వే స్టేషన్ లో బుధవారం రాత్రి సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాగజ్నగర్ కు వెళ్తున్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ లో హైదరాబాదు నుండి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన మాదాస్ తరుణ్ వయసు 23 తండ్రి పేరు నరసయ్య తన సొంత గ్రామానికి భాగ్యనగర్లో వస్తున్న తరుణంలో పోత్కపల్లి రైల్వే స్టేషన్ కు. రాగానే చివరి భోగిలో ఉన్న వ్యక్తి అందులో నుండి ప్రమాదవశాస్తూ కింద పడడంతో రెండు కాళ్లు పూర్తిగా పోవడంతో విషయం పోలీసుల సమాచారం అందించడంతో ఎస్సై దీకొండ రమేష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధితులని 108 అంబులెన్స్ లో సుల్తానాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :