D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూలై 9(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు మళ్లీ యూరియా కష్టాలుమొదలయ్యాయి కాంగ్రెస్ ప్రభుత్వం అరకొరగా యూరియా సరఫరా చేస్తుండగా రైతులకు సరిపోవడం లేదు దీంతో ఆ(గోస్ లకు యూరియా వచ్చిందన్న వార్త తెలియగానే రైతులు ఒక్క సారిగా ఎగబడుతున్నారు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని కోమట్లగూడెం ఆ(గోస్ కి యూరియా బస్తాలు రావడంతో బుధవారం రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు కొందరు క్యూ లైన్ లో నిలబడలేక చేప్పుల వరుస క్రమంలో పెట్టారు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విరివిరిగా లభించిన యూరియా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సరిపడా రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు
Aksharam Telugu Daily