D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 12 తల్లాడ ( అక్షరంన్యూస్) నేడు తల్లాడ టౌన్ ఫీడర్ లో మరమ్మతుల దృష్ట్యా ఉదయం సమయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటలవరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుతుంది విద్యుత్ శాఖ ఏఈ రాయల ప్రసాద్ తెలిపారు. కావున: తల్లాడ, నారాయణపురం మరియు మల్లారం గ్రామాలకు విద్యుత్ సరఫరా లొ అంతరాయం కలుగుతుందని వినియోగదారులు ప్రజలు రైతులు సహకరించాలని ఏఈ రాయల ప్రసాద్ కోరారు.
.
Aksharam Telugu Daily