D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా /కొత్తగూడ/జూలై 4(అక్షరం న్యూస్) కొత్త గూడ మండలంలోని జంగవానిగూడెం (రాంపూర్) గ్రామానికి చెందిన ఇర్ప సారంగ పాణి గ్రామ కమిటీ అధ్యక్షులు వారి తండ్రి సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైనారు నేడు వారి దశాధిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆర్థిక సహాయం చేసిన రాంపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ నాయకులు ఈ కార్యక్రమంలో ఈసం స్వామి మాజీ సర్పంచ్. కంచర్ల శ్రీనివాస్ మాజీ ఉపసర్పంచ్ దారం భూపాల్, రామటేంకి మల్లయ్య, గొంది రాజు చెన్నూరి సారంగపాణి మచ్చ సూరయ్య చారి ప్రవీణ్ కార్యకర్తలు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily