Saturday, 18 April 2026 06:49:59 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

లడ్డు విజేత కొలుపుల మధూజ

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 05 September 2025 11:04 PM Views : 644

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/రఘునాథపల్లి : జనగామ జిల్లా/ రఘునాథపల్లి/( అక్షరం న్యూస్ ) సెప్టెంబర్ 05: మండల కేంద్రంలోని మిత్ర కాలనీ గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన లడ్డు లక్కీ డ్రాను శుక్రవారం స్థానిక ఎస్సై దూదిమెట్ల నరేష్ యాదవ్ చేతుల మీదుగా నిర్వహించగా లడ్డును కొలుపుల మధుజ దక్కించుకున్నారు. అదేవిధంగా విగ్నేశ్వరుని పట్టు పంచను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు దక్కించుకోగా మండపం వద్ద ఏర్పాటు చేసిన పుస్తకాలు,పెన్నులు తదితర వస్తువులను కూడా డ్రాలో వేయగా సోమ వెంకటరమణ,నునావత్ అంజయ్యలు మరికొందరు గెలుచుకున్నారు.ఈ డ్రాలో మొత్తం 111 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై చేతుల మీదుగా లడ్డును విజేత కుటుంబ సభ్యులు కొలుపుల రవి స్వరాజ్యంలకు మిత్ర కాలనీ సభ్యులు అందజేశారు. అలాగే గుండా వినయ్ వర్షిని,కొన్నే సతీష్ రమ, సూర సుధాకర్ కల్పన,సింగారం గణేష్ సంధ్య,తాటి రవి ప్రత్యూష,విగ్రహ దాత కరిమికొండ వెంకటేశ్వర్లు లక్ష్మి,తదితర కుటుంబ సభ్యులను ఎస్సై శాలువాలతో సత్కరించారు. అదేవిధంగా ఎస్ఐని కూడా మండపం నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మిత్ర కాలనీవాసులు బెల్దే లచ్చన్న లలిత,మల్కాపురం సంధ్య తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :