AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 17/ అక్షరం న్యూస్/ ----గణేష్ నగర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలకు కమిటీ సభ్యులు అంకురార్పణ చేశారు. విగ్రహ దాతలు ఇర్సవడ్ల సతీష్ నవీన దంపతుల చే అర్చక స్వాములు మాగి విశ్వనాథ శర్మ కార్తీక్ శర్మ నేతృత్వంలో అట్టహాసంగా సాంప్రదాయ బద్ధంగా వేదమంత్రాల నడుమ పందిరి ముహూర్తం వెయ్యడం జరిగింది. కార్యక్రమంలో గణేష్ నగర్ యూత్ కమిటీ సభ్యులు గోసంగి నాగేంద్ర సాంబ ప్రేమ్ తరుణ్ అరుణ్ నాయుడు రాజ్ కుమార్ పోలూరి రాము సంపత్ శ్రీకరన్ రెడ్డి (బాబి) రమాదేవి శ్రావణి కోటేష్ సాయి కన్నారావు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily