Friday, 24 July 2026 07:02:35 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అభివృద్ధి ప్రధాతలకు పాలాభిషేకం చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి.


CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABD

Reporter

Date : 30 September 2025 08:57 PM Views : 851

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : మహబూబాబాద్ /కేసముద్రం /సెప్టెంబర్ 30/కేసముద్రం :-కేసముద్రం మండలానికి సర్కిల్ ఆఫీస్ మంజూరైన సందర్భంగా నేడు కేసముద్రం మండల కేంద్రంలో పొట్టిశ్రీ రాములు సెంటర్ నందు బానసంచాలు కాల్చి సర్కిల్ ఆఫీస్ మంజూరుకు కృషి ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి,మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళి నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్, డిసిసి అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపిన కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి,కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు దస్రు నాయక్,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, డిసిసి ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి,బండారు దయాకర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ సిహెచ్ వసంతరావు,ఓలం రమేష్, ఎండీ ఆయుబ్ ఖాన్,మాజీ సర్పంచులు సాంబయ్యా,భూక్యా శ్రీను,సీనియర్ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి,ఓలం కృష్ణమూర్తి,మాజీ ఉప సర్పంచ్లు పోలేపాక నాగరాజు,బానోత్ వెంకన్న, రఫీ,గ్రామ పార్టీ అధ్యక్షులు కొండ సురేష్,సమ సుధాకర్,మాజీ వార్డు మెంబర్ బాలు నాయక్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్,పోకల శ్రీనివాస్,ఎండీ తాజోదీన్,ఎండీ రషీద్ ఖాన్, ఎండీ నవాజ్ అహ్మద్,కమల్,నయీం,పరకాల కుమార్,భూలోక్ రెడ్డి,అల్లం నిరంజన్,నరేష్,బన్నిశెట్టి వెంకటేష్,ఎలందేర్,విక్కి,ప్రభు ఆంగోత్,బాల,మామిడిశెట్టిమల్లయ్య,ఉప్పలయ్య,ఉప్పునూతల శ్రీను,తోట అఖిల్,తరాల వీరేష్,కొట్టే రాకేష్,బాధ్య, ముజ్జు షేక్,పాల ముకేష్,హరి కృష్ణ, ఎండీ సమీర్,అభి, కొల్లూరు శ్రీనివాస్,దుశాంత్,నేతాజీ, దీపక్,బలు,తోట సుధాకర్, తదితరులు పాల్గొన్నారు...

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :