D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : - మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఏప్రియల్ 3(అక్షరం న్యూస్) గంగారం మండలంలోని ములుగు నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి దానసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు గంగారం మండలంలోని కోమట్ల గూడెం గ్రామంలో సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు బుధవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా అంద చేస్తుందని వందల మందికి లబ్ది చీకురుతుందని వేల కొత్త రేషన్ కార్డులు ప్రజా ప్రభుత్వం సలహాలు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఈసం రామ సురేష్ గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily