Wednesday, 04 March 2026 01:44:06 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బిజెపి తోటే పట్టణ అభివృద్ధి*... *నాయిని చెరువు తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు బిజెపి నాంది*... *బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆ

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 10 January 2026 04:44 PM Views : 136

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : * కరీంనగర్/జమ్మికుంట/జనవరి 10/అక్షరం న్యూస్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) జమ్మికుంట పట్టణ అభివృద్ధికై, నాయిని చెరువు రిజర్వాయర్ కోసం అనేక ఉద్యమాలు చేసి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేడలు వంచి అభివృద్ధి సాధించడంలో బిజెపి పార్టీ మొదటి వరుసలో ఉందని పట్టణ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆకుల రాజేందర్ మాట్లాడుతూ పట్టణంలోని నాయిని చెరువు 290 ఎకరాలు ఉన్నప్పటికీ, రిజర్వాయర్ పేరుతో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించి ఇటు పట్టణ ప్రజల కు అహ్లాదకరమైన వాతావరణ ఉండేలా పార్కు, వాకింగ్ ట్రాక్, బతుకమ్మ ఘాట్, చెరువు లోపల బోటింగ్ తో పాటు ఆబాధి జమ్మికుంట , మాచనపల్లి, మోత్కులగూడెం తోపాటు పట్టణ ప్రజలకు వ్యవసాయలకు సమృద్ధిగా పంటలు పండించే విధంగా నీరు నిల్వ ఉండేలా తయారు చేసి అందుబాటులో ఉంచాలని ఉద్దేశంతో బిజెపి పార్టీ పనిచేస్తుందని ఆకుల రాజేందర్ అన్నారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో నాయిని చెరువుని పర్యాటక కేంద్రంగా మారుస్తూ, బోటింగ్ (పడవలో ప్రయాణం చేసే విధంగా) ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఆకుల రాజేందర్ అన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :