P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి ఏప్రిల్ 22 (అక్షరం న్యూస్) ఓదెలమండలంలోని కస్తూర్బా పాఠశాలలో ఇంటర్మీడియట్ ఫలితాలలో కస్తూర్బా పాఠశాల విద్యార్థులు అవా కొనసాగించారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 21కి 21 సాధించారు ఫస్ట్ ఇయర్ బైపిసి ఐదుగురికి నలుగురు విజయం సాధించారు సెకండ్ ఇయర్ ఎంపీసీ ఒకటికి ఒకటి విజయం సాధించారు సెకండ్ ఇయర్ బైపిసి ఐదుగురికి ఐదుగురు విజయం. సాధించారు విజయం సాధించిన విద్యార్థుల వివరాలు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బి నవ్య 470 కి 426 మార్కులు సాధించారు. ఏ స్ఫూర్తి 470కి 420 మార్కులు సాధించారు డి వైశాలి 470 కి 419 మార్కులు సాధించారు కే రిషిత 470 కి 418 మార్కులు సాధించారు కె సాత్విని 470 కి 411 మార్కులు సాధించారు కే పావని 470 కి 410 మార్కులు సాధించారు అదేవిధంగా సెకండియర్ ఎంపీసీ విద్యార్థులు సాధించిన మార్కులు యు ఐశ్వర్య 1000కి 680 మార్కులు సాధించారు సెకండ్ ఇయర్ బైపిసి టి అక్షయ 1000 కి 800 19 మార్కులు సాధించారు టోటల్ ఫస్ట్ ఇయర్ మార్కుల్లో 96.1% సెకండ్ ఇయర్ 100% కస్తూర్బా విద్యార్థులు పాస్ పర్సంటేజ్ 96.8% సాధించి నా ఘనత మా పాఠశాలకే చెందిందని పాఠశాల ఎస్ ఓ జ్యోతి ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేశారు కస్తూర్బా పాఠశాలలో అన్ని అంగులతో మంచి బోధన మంచి విద్య మంచి వాతావరణం మంచి భోజనం మంచి ఆటలు మంచి పాటలు అన్ని వసతులు ఉన్నాయని అందుకే ప్రతి విద్యార్థి మార్కుల్లో ఫస్ట్ ర్యాంకులు సాధించడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు
.
Aksharam Telugu Daily