Saturday, 18 April 2026 06:40:24 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కొత్తగూడ లోమంత్రి సీతక్క జన్మదిన వేడుకలు ఘనంగా

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 09 July 2025 01:46 PM Views : 668

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా / కొత్తగూడ/ (అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మన ప్రియతమ నాయకురాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన్యంపులి అడవి తల్లి ముద్దుబిడ్డ ఆదివాసుల ఆడబిడ్డ మన అందరి అక్క సీతక్క.. జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ కేకలు కట్ చేసి సీతక్క కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ మన అక్క ఆనాడు ఉద్యమంలో ఉన్న నిన్న ప్రతిపక్షంలో ఉన్న నేడు అధికారంలో ఉన్న బడుగు బలహీన అణగారిన వర్గాల ప్రజలకు సంక్షేమ కోసమే పరితపించి పనిచేస్తున్న నాయకురాలు కరోనా మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాల్లో ప్రాణాలు తీస్తుంటే ఒక ములుగు నియోజకవర్గంలో ఆనాటి ఎమ్మెల్యే సీతక్క ప్రాణాల సైతం లెక్కచేయకుండా ప్రజలకు నిత్యవసర వస్తువులు సరుకులు మెడిసిన్ కిట్లు పంపిణీ చేశారు... ప్రజలకు ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు అక్క అని పిలుస్తే చాలు ఆప్యాయంగా మాట్లాడుతుంది అండగా ఉంటుంది భగవంతుని అనుగ్రహం తో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి సేవలు ప్రజలకు ఆశీసులతో ఉండాలని మనసారా కోరుకుంటూ సమ్మక్క సారక్క మన అక్క సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి. సుంకరబోయిన మొగలి కొత్తగూడ బ్లాక్ అద్యక్షులు లావణ్య వెంకన్న జిల్లా నాయకులు బానోత్ విజయ రూప్సింగ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పులుసం పుష్పలత శ్రీనివాస్ (మాజీ) జెడ్పిటిసి కాడబోయిన జంపయ్య (మాజీ) వైస్ ఎంపీపీ ఇర్ఫ రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి బొల్లు రమేష్ నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్. హలవత్ సాలుకే సురేష్ ఎక్స్ ఎంపిటిసి కొత్తగూడ. బుర్కా పుష్పలత నరేందర్ మాజీ ఎంపిటిసి కొత్తగూడ 2 వెలుదండి వేణు కొత్తగూడ టౌన్ ఉపాధ్యక్షులు బోడ ఈరియా నాయక్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి యూత్ మండల అధ్యక్షులు. నోముల ప్రశాంత్ యాదవ్ జిల్లా యూత్ నాయకులు వల్లపు రంజిత్ జిల్లా ఓబీసీ నాయకులు కాయితోజు ఉపేంద్ర చారి బ్లాక్ ప్రధాన కార్యదర్శి చొప్పరి కుమార్ అనిల్ సాయి బీరెల్లి సతీష్ మెకానిక్ కృష్ణ సారంగపాణి వెంకన్న దేవర శ్యాంసుందర్ సిరిగిరి సురేష్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :