Monday, 15 December 2025 06:30:59 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గవర్నమెంట్ హాస్పిటళ్లు టార్గెట్గా వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న దంపతులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్చేశారు

ఆలేరు మండలానికి చెందిన కోటగిరి వినోద్, పావని దంపతులు. వీరికి మద్యం, సిగరెట్ అలవాటు ఉంది. సులువుగా డబ్బులు సంపాదించాలనుకొని ప్లాన్ వేశారు.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 05 September 2025 10:33 AM Views : 273

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : . అక్షరం ప్రతినిధి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ సహా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రభుత్వ దవాఖానల వద్ద పార్క్ చేసిన బైక్ లను ఎత్తుకెళ్తున్నారు. గత నెల 20న గాంధీ దవాఖానలో నిలిపిన ద్విచక్రవాహనాన్ని చోరీచ చేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించారు. బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీలు చేస్తున్నట్లు వారు ఒప్పుకోవడంతో 6 బైక్లు స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన సీఐ అనుదీప్, డీఐ రమేశ్ గౌడ్, ఎస్సె రాకేశ్ను ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్ డ్డి అభినందించి, రివార్డులు అందజేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :