Saturday, 18 April 2026 06:48:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సద్దుల బతుకమ్మ వేడుకల్లో.. మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 30 September 2025 07:38 AM Views : 652

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ ,పెద్దపల్లి జిల్లా, సెప్టెంబర్ 29 అక్షరం న్యూస్:కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సోమవారం 9 రోజు చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆడపడుచులతో మరియు చిన్నారులతో కలిసి ఆడిపాడిన కాల్వ శ్రీరాంపూర్ మండల మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ ముందుగా ఆడపడుచులకు బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు అలాగే ప్రతి ఒక్కరి పై అమ్మవారి దయతో పాడి పంటలు పండి ఆర్థికంగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, యువజన సంఘం మండల అధ్యక్షులు శివరామకృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు , మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎనగంటి రవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జీన్న రామచంద్రారెడ్డి , గోలి సుధాకర్ మాజీ ఎంపీటీసీ, బంగారి రమేష్, తాండ్ర సురేష్, రాజేష్, ప్రేమ్ సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :