D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ నవంబర్ 18 (అక్షరంన్యూస్) ఖమ్మం జిల్లాకు చేరుకున్న జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
.
Aksharam Telugu Daily