D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ ఆగష్టు 7(అక్షరం న్యూస్ )మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎరువుల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో MAO జక్కుల ఉదయ్ మాట్లాడుతూ ఆగస్టు 20 నుంచి అమలులోకి రానున్న F.F.S యాప్పై డీలర్లకు అవగాహన కల్పించారు. నిషేధిత పారాక్యాట్ మందు నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఎం.ఆర్.పీ. కంటే ఎక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని తెలిపారు. అధిక ధరలకు విక్రయిస్తే రైతులు వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు
.
Aksharam Telugu Daily