AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 5/ అక్షరం న్యూస్:-----భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలై మాసంలో (నెలలో) నలబై రెండు మంది పంచాయతీ సెక్రటరీలు విధులకు హాజరు కాకుండా హాజరైనట్టు గా ( ఫేక్ అటెండెన్స్) వేసుకున్నాందుకు గాను నలబై రెండు మంది పంచాయతీ సెక్రెటరీ లకు జిల్లా కలెక్టర్ జితిష్ వి పాటిల్ నోటిసులు జారీ చేశారు.అందులో చర్ల మండలంలోని ఇద్దరూ సెక్రటరీ లు ఉన్నారు. సి కత్తిగూడెం సెక్రటరీ గగులోతు రాంబాబు కుదునూరు సెక్రటరీ భూక్యా శరత్ బాబు లకు నోటిసులు జారీ చేశారు. పంచాయతీ సెక్రటరీ లు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లైతే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని ఈ నోటీసుల ద్వారా నిరూపితమైనది.
.
Aksharam Telugu Daily