Saturday, 18 April 2026 06:40:51 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కాల్వ శ్రీరాంపూర్ లో అన్యమత ప్రచారం వెంటనే నిలిపివేయాలి -- హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని తహసిల్దార్ కి వినతి పత్రం అందజేత

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 03 January 2026 09:22 AM Views : 521

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్/పెద్దపల్లి జిల్లా/ జనవరి 2/ అక్షరం న్యూస్:శ్రీరాంపూర్ గ్రామపరిధిలోని 13వ వార్డులో అక్రమంగా చర్చి నిర్మాణం చేపట్టి కొంతమంది పండుగల పేరుతో ప్రార్థనలు భజనలు వంట కార్యక్రమాలు చేస్తూ స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఎమ్మార్వో కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు చిలువేరుసంపత్ కుమార్, చొప్పరి రవి,ఫణి నాగరాజు, చొప్పరి వెంకటేష్,కోరే కుమార్, రణవేణ స్వామి, గొడుగు స్వామి,కోరే దేవేందర్, కోరుకొండ శ్రీకాంత్, కోరే రాజు రణవేణ క్రాంతి తదితరులు ఉన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :