Saturday, 18 April 2026 06:43:21 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సన్ రైజ్ సంస్థ ద్వారా రెండు అంగన్వాడీ కేంద్రాలకు వస్తువుల వితరణ...

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 14 September 2025 08:10 PM Views : 429

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 14 తల్లాడ (అక్షరంన్యూస్) తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామంలో రెండు అంగన్వాడీ కేంద్రాలకు సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి ఉపాధ్యక్షులు ఏనుగు శివ రాఘవ తండ్రి జన్మదినం సందర్భంగా సంస్థ ద్వారా పిల్లలకు బేబీ చైర్స్, గర్భిణీ, బాలింతలకు కుర్చీలు, నీళ్ళ క్యాన్ లు మొదలైన సుమారు రూ. 10000 ల విలువైన వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తల్లాడ ఎంపీడీవో ఏనుగు సురేష్ బాబు మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు, ఆదివారం పంపిణీ చేసిన వస్తువులను చక్కగాఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మాలతీ దాస్, ఉపాధ్యక్షులు ఏనుగు శివ రాఘవ, సంస్థ ప్రతినిధులు ఏనుగు కిరణ్ బాబు, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :