Sunday, 29 March 2026 04:56:40 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సెల్ టవర్ నిర్మాణ పనులను అడ్డగించిన గ్రామస్తులు.. మా సమాధుల పైన సెల్ టవర్ నిర్మాణం చేసుకోండి.. అంటూ నిరసన తెలిపిన గ్రామస్తులు..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 22 January 2026 03:10 PM Views : 459

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి 22 వైరా (అక్షరం న్యూస్) వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో సెల్ టవర్ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకుండా గృహాల మధ్యలో నిర్మిస్తుండగా గ్రామ ప్రజలు సెల్ టవర్ ని వ్యతిరేకిస్తూ పలుమార్లు పనులను అడ్డగించారు అయినా గాని వారు ఇవేమీ పట్టనట్టుగా గ్రామ ప్రజల ప్రాణాలతో చలగాటాలు ఆడుకుంటూ నిర్మాణ పనులను మళ్లీ మొదలుపెట్టారు.గ్రామస్తులు నిర్మాణ పనుల విషయాన్ని తెలుసుకొని గ్రామ ప్రజలందరూ ఒక్కటయి సెల్ టవర్ నిర్మాణ వద్దకు వెళ్లి నిర్మాణానికి తీసిన గుంటలలో దిగి నిరసన తెలిపి మా సమాధులపై మీరు సెల్ టవర్ నిర్మించుకోండి అంటూ కుంటలో దిగి ఆందోళన చేశారు. కొద్దిసేపు గ్రామం ఉదృత వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం స్థానిక ఎస్ఐ పుష్పాల రామారావు వచ్చి గ్రామస్తులుకి నచ్చజెప్పి కొద్ది రోజులు పనుల్ని ఆపమని సెల్ టవర్ నిర్మాణ యజమానులకు చెప్పగా గ్రామస్తులు ఆందోళనను విరమించుకున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :