Tuesday, 10 February 2026 08:31:26 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

విద్యార్థులతో వెట్టి చాకిరి.. మా ఇష్టం అంటున్న పాఠశాల ఉపాధ్యాయుడు..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 03 September 2025 09:37 PM Views : 548

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా/ సెప్టెంబర్/3 వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డు బ్రాహ్మణపల్లి లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల లో విద్యార్థినీలతో వెట్టిచాకిరి చేపిస్తున్న విషయం ఆలస్యంగా తెలుగులోకి వచ్చింది, బుధవారం పాఠశాలలో విద్యార్థులు తో రకరకాల పనులు చేపిస్తున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు గమనించారు ,ఈ క్రమంలో విద్యార్థులతో ఎందుకు అలా పనిచేపిస్తున్నారు చదువుకుందామని పాఠశాలకు వచ్చిన విద్యార్థినీలకు మీరు చెప్పే విద్యా బోధన అని ప్రశ్నించగా అంతా మా ఇష్టం మేము వేట్ట చాకిరి చేపించుకుంటాం తర్వాతే చదువు చెబుతాం ఎవరికి ఏమి చెప్పవలసిన అవసరమాకు లేదు మేము చెప్పిందే ఇక్కడ వేదం అనే విధంగా అక్కడే ఉపాధ్యాయుడువిధానం కనిపిస్తుంది ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని అన్ని సౌకర్యాలు కనపడుస్తుంటే దానికి విరుద్ధంగా ఇక్కడ ఉపాధ్యాయులు వారితో వెట్టిచాకిరి చేపిస్తున్నారు పాఠశాల కి వచ్చిన విద్యార్థులు పాఠశాల ఆవరణను శుభ్రపరచాలి, తరగతి గదులు శుభ్రపరచాలి అన్ని వారే చేయాలి మీరు మాత్రం చూస్తూ కూర్చు ఉంటారు, ఉపాధ్యాయులు విద్యాబుద్ధులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారు విద్యార్థినిలతో ఇలా చాకిరి చేపిస్తే వారికి విద్య ఏ విధంగా అందుతుంది జిల్లా విద్యాశాఖ అధికారి. తక్షణమే పాఠశాలలో విద్యార్థులపై విద్యార్థులతో వ్యక్తి చాకిరి చేపిస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :