Sunday, 29 March 2026 03:29:20 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మినీ స్టీల్ బ్యాంక్ అందించిన సర్పంచ్..తుల

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 27 January 2026 07:48 AM Views : 373

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్/ జనవరి 26/ అక్షరం న్యూస్:మండలంలోని మోట్లపల్లి గ్రామపంచాయతీ కి ఆ గ్రామ సర్పంచ్ తుల మనోహర్ రావు మినీ స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు గ్రామపంచాయతీలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా సర్పంచ్ తల్లిదండ్రులైన శకుంతలా దేవి రాంకిషన్ రావు జ్ఞాపకార్థం సోదరుడు మధుకర్ రావు సహకారంతో కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి కి అందజేశారు ఈ సందర్భంగా సర్పంచుల మనోహర్ రావు మాట్లాడుతూ గ్రామంలో ప్లాస్టిక్ నివారించే లక్ష్యంతో ముందుగా గ్రామపంచాయతీల కార్యాలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని గణతంత్ర దినోత్సవం నుండి నిషేధిస్తూ నిర్ణయం తీసుకుందామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మెల సుమలత సదయ్య వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :