D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 8 (అక్షరం న్యూస్) సత్తుపల్లి: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ని వారి నివాసంలో కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు మానస నాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily