D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 8/అక్షరం న్యూస్/-----డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ నందికొండ వెంకన్నకు లైయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ లెక్చరర్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ లెక్చరర్ అవార్డు ను అందుకున్న నందికొండ వెంకన్నను నేడు ప్రిన్సిపల్ నరేంద్ర మరియు తోటి లెక్చరర్స్ శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో శేట్టి ప్రసాద్ అమృత రావు కృష్ణ కారం కృష్ణమోహన్ కొండలరావు భద్రం ప్రభాకర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily