GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఏప్రిల్ 11 అక్షరం న్యూస్ పెద్దపల్లి పట్టణ నిరుద్యోగ యువతి యువకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాసం పధకం సబ్సిడీ రుణాలకు సంబంధించి మీసేవ ద్వార ఆన్లైన్ చేసుకుంటువంటి దరఖాస్తు ఫారాలను 12,13,14 తేదీలు సెలవు ఉన్నప్పటికీ పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం యందు ప్రజాపాలన సేవ కేంద్రం కౌంటర్ అందుబాటులో ఉంటుందని కావున నిరుద్యోగ యువతి యువకులు గమనించి ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటుచేసిన స్పెషల్ కౌంటర్లో అందజేయాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలియజేసారు
.
Aksharam Telugu Daily