Thursday, 15 October 2026 04:21:41 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మున్సిపల్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు.. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు ఐక్యతకు ప్రతీక బతుకమ్మ .. మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 14 October 2026 06:27 PM Views : 154

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/వైరా టౌన్ అక్టోబర్ 14 (అక్షరం న్యూస్) తెలంగాణసంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు మునిసిపల్ ప్రాంగణంలో అంబరాన్నంటాయి. బతుకమ్మ వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ . బతుకమ్మ ఆడారుఈ సందర్భంగాఆమె బతుకమ్మ కేవలం పండగ మాత్రమే కాదని తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రకృతి ఆరాధించే గొప్ప సాంస్కృతిక ప్రతీక అని పేర్కొన్నారు. మున్సిపల్ ప్రాంగణంలో బంతి చామంతి గునుగు తంగేడు తదితరు పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వాటి చుట్టూ మహిళలు మున్సిపల్ సిబ్బంది చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలంటూ సంప్రదాయ గీతాలు ఆలపించారు అనంతరం ఆరో వార్డులో ఏర్పాటుచేసిన బతుకమ్మ వేడుకల్లో చంద్రకళ పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ఆమె వివరించారు. మహిళలందరూ సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె బతుకమ్మ వేడుకలో లయబద్ధంగా అడుగులు వేస్తూ కోలాటంతో ఉత్సాహపరిచారు బతుకమ్మ వేడుకల్లో డ్రాలో బహుమతులు గెలుచుకున్న వారికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా మెడికల్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కాపా మురళీకృష్ణ వైరా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పారుపల్లి కృష్ణారావు తోటకూర శ్రీకాంత్ లగడపాటి ప్రభాకర్ రావు డాక్టర్ తుమ్మ శ్రీనివాస్ రెడ్డి మున్సిపాలిటీలో 13వ వార్డ్ కౌన్సిలర్ ముళ్ళపాటి విజయలక్ష్మి సీతారాములు , మేనేజర్ సుధీర్,మెప్మా టీఎంసీ బండారుపల్లి వెంకటేశ్వర్లు , మెప్మా ఆర్ పి లు వైరా లయన్స్ క్లబ్ అవని అధ్యక్షురాలు గద్దె నీరజ,మున్సిపల్ సిబ్బంది పాల్గొని బతుకమ్మ పాటలుపాడి ఆటలాడారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :